వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడమే లక్ష్యం
ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలోని 21 రైతు వేదికల్లో విత్తన మేళాలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 27: మెదక్ జిల్లా (26) రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలోని 21 రైతు వేదికల్లో విత్తన మేళాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో...