రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ఎన్ హెచ్-44పై బ్లాక్‌స్పాట్‌లను పరిశీలించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీస్, ఎన్ హెచ్ఎ ఐ సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8: మెదక్ జిల్లా (7)జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జాతీయ రహదారి ఎన్ హెచ్-44పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌లను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా ఎన్ హెచ్ -44 నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన...