బొమ్మ బొరుసు ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

13 మంది అరెస్ట్‌.. ఆరుగురు పరారీ 14 మొబైల్‌ ఫోన్లు, రూ.55,375 నగదు స్వాధీనం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15: అల్లాదుర్గ్‌ (14) అల్లాదుర్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కె.ఎన్‌.ఆర్‌. క్రషర్‌ వెనుక బొమ్మ బొరుసు ఆడుతున్న స్థావరంపై మెదక్‌ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.. జూదం ఆడుతున్న స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో బొమ్మ బొరుసు ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....