ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 25: మనోహరాబాద్ (24) మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగాయపల్లికి చెందిన పెద్దబాల హరిప్రసాద్ (22) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇంటి లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు. ప్రతి నెలా ఈఎంఐ చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే సుమారు పది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిప్రసాద్ కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇంటికే పరిమితమయ్యాడు. అనారోగ్య పరిస్థితులతో పాటు...