విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి మొబైల్‌ వ్యసనానికి దూరంగా ఉంటే భవిష్యత్తు బంగారం

సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలి – అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7: మెదక్ జిల్లా ( 6) విద్యార్థులు చిన్న వయస్సు నుంచే జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌  సూచించారు. గురువారం మెదక్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమంలో ఆయన పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం విద్యార్థులను...