విద్యార్థులకు వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
A2న్యూస్, జూలై 18, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) నర్సాపూర్ (17) హాస్టల్లో చేరిన విద్యార్థులకు వార్డెన్లు అన్ని వసతులు కల్పించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన వసతి గృహ సలహా సంఘ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తారని వారు హాస్టల్లో ఉండేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. హాస్టల్ లో ఎలాంటి...