పరిశ్రమను తొలగించే వరకు పోరాటం ఆగదు: వంటేరు ప్రతాప్ రెడ్డి

అగర్వాల్ ఫౌండరీస్ కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు – రంగాయపల్లి గ్రామస్తుల దీక్షకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు A2న్యూస్, జూలై 13, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) మనోహరాబాద్ (12) లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎమ్మెస్ అగర్వాల్ ఫౌండరీస్ పరిశ్రమను వెంటనే తొలగించే వరకు పోరాటం ఆపేది లేదని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ ఫౌండరీస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో...