మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ డీవీ శ్రీనివాసరావు A2న్యూస్, జూలై 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (22) జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించి, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలని సూచించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని...