ఏటీఎంల భద్రతకు పటిష్ట చర్యలు
ఆధునిక సాంకేతికతతో భద్రతను మరింత బలోపేతం చేయాలి ఎస్బీఐ అధికారులతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సమావేశం A2న్యూస్, మెదక్ జిల్లా/తూప్రాన్ ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 24: తూప్రాన్(23) ఇటీవల కాలంలో ఏటీఎం కేంద్రాల వద్ద చోటుచేసుకుంటున్న దొంగతనాల నేపథ్యంలో ఏటీఎంల భద్రతను మరింత పటిష్టం చేయాలని తూప్రాన్ డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ సూచించారు. బుధవారం తూప్రాన్లో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఏటీఎం విభాగం అధికారులతో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను...