వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ చర్యలు

కుల్చారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ A2న్యూస్, నర్సాపూర్/ కుల్చారం (బుచ్చన్న) సెప్టెంబర్ 20: కొల్చారం (19) వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కుల్చారం పోలీస్ స్టేషన్‌ను అదనపు ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న జీడీ, పార్ట్-1, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ తదితర...