పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవు

భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి A2న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 : సంగారెడ్డి జిల్లా (27)రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రజల ముఖ్యంగా రైతుల భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని, భవిష్యత్తులోనూ పనితీరులో...