అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు

తప్పుగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసినా చర్యలు తప్పవు – ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ ఇకపై మీ సేవలో డిజిటల్ రశీదులు అందుబాటులోకి A2న్యూస్, జూలై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (21) నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేసినా, దరఖాస్తులలో తప్పుగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసినా సంబంధిత మీ సేవ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా పరిధిలోని పలు మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన...