బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

ఆపరేషన్‌ ముస్కాన్‌లో 78 మంది చిన్నారుల రక్షణ – జిల్లాలో 50 కేసుల నమోదు ఆపరేషన్‌ ముస్కాన్‌ బృందాల సమస్యలు, సవాళ్లను తెలుసుకున్న ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు A2న్యూస్, జులై 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (22) బాలల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బాలలను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టప్రకారం...