లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం
A2 న్యూస్, జూన్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఈ నెల 20వ తేదీ శనివారం నిర్వహించనున్న రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డి.వి. శ్రీనివాస రావు కోరారు. రాజీ ద్వారా పరిష్కరించదగిన వివిధ కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,...