నేరాల దర్యాప్తులో వేగం పెంచాలి

లాంగ్‌ పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి — విజిబుల్‌ పోలీసింగ్‌ను పెంచాలి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 13: మెదక్ జిల్లా (12) జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టడంతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దర్యాప్తులో ఉన్న పోక్సో, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...