భూ భారతి రీ-సర్వే పనులకు వేగం
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో రమాదేవి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా (22) భూ భారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ మండలంలోని కొమటూర్ గ్రామంలో జరుగుతున్న భూ భారతి రీ-సర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియ, ఫీల్డ్ విజిట్ పనుల తీరును ఆర్డీవో పరిశీలించారు. భూముల హద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రక్రియపై అధికారులను,...