ఎస్ ఐ ఆర్–2026పై 30–40 రోజులు ప్రత్యేక దృష్టి

అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి ఫారం–6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22: మెదక్ జిల్లా (21)ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం...