ప్రజావాణిలో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు A2 న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రజల నుండి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించి వాటిపై సమగ్రంగా విచారణ జరిపారు....