ప్రజావాణిలో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండొద్దు..
సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ఆదేశాలు A2న్యూస్, జులై 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (6)ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో...