ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయాలి

భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి A2న్యూస్, జులై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా ( 21) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అన్ని జిల్లాల్లో వేగవంతంగా పూర్తి చేసి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల...