జీరో యాక్సిడెంట్ జోన్‌గా మెదక్‌కు ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యం – జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు A2న్యూస్, జూలై 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్,(22) మెదక్ జిల్లాను జీరో యాక్సిడెంట్ జోన్గా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా ప్రమాణాల మెరుగుదల, ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్...