రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి – పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు A2న్యూస్, జూలై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) నర్సాపూర్ (21) నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ...