టౌన్‌ పీఎస్‌లో ఎస్పీ తనిఖీ.. పెండింగ్‌ కేసులపై ప్రత్యేక ఫోకస్‌

పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి – మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4: మెదక్‌ జిల్లా ( 3): మెదక్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సాంకేతిక వ్యవస్థల అమలు తీరును పరిశీలించారు. టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ నుంచి స్టేషన్‌కు సంబంధించిన పలు వివరాలను అడిగి...