ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, జులై 2, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (1)ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసి పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇంటి వద్దనే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి గ్రామపంచాయతీ లేదా...