ధాన్యం నిల్వకు గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలి

అక్టోబర్‌ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం కావాలి జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9: మెదక్‌ జిల్లా ( 8) వానాకాలం ధాన్యం సీజన్‌–2026ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సివిల్‌ సప్లై, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన...