సర్ గడువు మరోసారి ఆగస్టు 10 వరకు పొడిగింపు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2: మెదక్ జిల్లా (1) జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన గడువును ఎన్నికల సంఘం మరోసారి పొడిగించిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీని ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్‌లో నమోదు చేసుకోవాలని, అనర్హులు, మరణించిన వారు, ఒకే వ్యక్తి పేరుతో రెండుసార్లు నమోదైన ఓటర్ల...