ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి వరాల జల్లు

12 కాటేజీల నిర్మాణానికి 7 కోట్ల నిధులు మంజూరు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధికి ఊతం A2న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) పాపన్నపేట(29) దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక చొరవతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కీలక చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో కనీస వసతి సౌకర్యాలు...