భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6: మెదక్ జిల్లా ( 5) భూ భారతి చట్టంపై రెవెన్యూ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో రెవెన్యూ సిబ్బందికి భూ భారతి చట్టంపై ఒక రోజు అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల నిర్వహణను మరింత...