విద్యార్థుల భద్రతపై షీ టీం అవగాహన
బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, ర్యాగింగ్‌పై అవగాహన మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి: ఏ ఎం వి ఐ పొన్నం శ్రీనివాస్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11: మెదక్ జిల్లా (10) మంబోజిపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AMVI ఏ ఎం వి ఐ పొన్నం శ్రీనివాస్ హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ...