అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత

A2న్యూస్ నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 11 : కొల్చారం (10) మండలంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఫిర్యాదుదారు తాటి నర్సింహులు, తండ్రి లక్ష్మయ్య, వయస్సు 50 సంవత్సరాలు, కులం: పద్మశాలి, వృత్తి: ఇన్‌స్పెక్టర్ (సి ఎస్), మెదక్, నివాసం: ఇంటి నెంబర్.19-2/1, ఎన్జీవో కాలనీ, నర్సాపూర్ గ్రామం మరియు మండలం, మెదక్ జిల్లా, కొల్చారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఒక పిటిషన్ సమర్పించారు. తన పిటిషన్‌లో ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 09.09.2026 రాత్రి సుమారు 01:00 గంటల సమయంలో కొల్చారం...