ఎస్సీ, ఎస్టీ బాధితులకు త్వరితగతిన పరిహారం అందించాలి
ఐసీజేఎస్ పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది నియామకం తూప్రాన్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయ తనిఖీలో మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 25 : మెదక్ జిల్లా, తూప్రాన్ (24) ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత పాటిస్తూ, నిర్ణీత గడువులోగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని...