ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారానే సబ్సిడీ ఎరువుల విక్రయాలు:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6: మెదక్ జిల్లా (5) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ ఎఫ్ ఎస్)  డిజిటల్ యాప్ ద్వారా 2026 ఆగస్టు 6 నుంచి అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో అమలులో ఉన్న యూరియా...