ప్రభుత్వ వడ్లను మిల్లింగ్ చేయకుండా విక్రయం

3.72 కోట్ల విలువైన 1,267.452 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్రమ విక్రయం ఆరోపణలు.. నలుగురు అరెస్ట్ A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18: చేగుంట (17) కొండాపూర్ గ్రామ శివారులోని భద్రకాళి మాడ్రన్ రైస్ మిల్ యాజమాన్యంపై ప్రభుత్వ వడ్లను మిల్లింగ్ చేయకుండా విక్రయించి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు కేసు నమోదైంది. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2024-25 ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి మిల్లింగ్ కోసం కేటాయించిన వడ్లలో 1,267.452 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్...