కార్మికులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్
ఏ2న్యూస్, ఆగస్టు14: నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) నర్సాపూర్ (13) కార్మికులు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ అన్నారు. గురువారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ లు వర్షాకాలంలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రైన్ కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ లు మాట్లాడుతూ పారిశుద్ధం...