నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపై సమీక్ష
రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలి: డిసిహెచ్ శివదయాల్ A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 2: నర్సాపూర్ (1) నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని అధికారులు సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మాతృత్వ, చిన్నపిల్లల వైద్య సేవలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అంటువ్యాధులు కాని వ్యాధుల (ఎన్ సి డి) సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిహెచ్ శివదయాల్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రతి...