ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజం36 ఏళ్ల పోలీస్‌ సేవకు ఏఎస్సై తుకారాంకు ఘన వీడ్కోలు

పోలీస్‌ శాఖకు అందించిన సేవలు అమూల్యం: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1: మెదక్ జిల్లా (31)మెదక్ జిల్లా పోలీస్ శాఖలో 36 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించిన ఏఎస్సై తుకారాం ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తుకారాంను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితంలో ఉద్యోగ...