పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుంది

పదోన్నతి పొందిన పోలీసులకు ర్యాంక్‌ చిహ్నాలు అలంకరించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, జూలై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అల్లాదుర్గ్ (25) పోలీసు శాఖలో పదోన్నతులు ఉద్యోగులకు గౌరవంతో పాటు బాధ్యతలను కూడా మరింత పెంచుతాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. అల్లాదుర్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గాలయ్య ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గాలయ్యకు ఎస్‌ఐ ర్యాంక్‌ చిహ్నాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నర్సాపూర్‌లో హెడ్...