స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
యూనిఫాం అంటే కేవలం ఉద్యోగం కాదు.. బాధ్యత, సేవ అత్యవసర పరిస్థితుల్లో ముందుగా చేరేది పోలీసులే మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 16: మెదక్ (15) స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. వారి ఆశయాల నుంచి స్ఫూర్తి పొంది దేశ అభివృద్ధి, ప్రగతిలో ప్రతి...