దోస్త్ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల

A2న్యూస్, జూలై 19, మెదక్ ప్రతినిధి (రాజ్ కుమార్) మెదక్(18) మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ప్రవేశాల కోసం దోస్త్  స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులతో పాటు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే జూలై 20 నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు...