అక్టోబర్ 4న రెడ్‌క్రాస్ ఎన్నికలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 2: మెదక్ జిల్లా (1) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారిగా మెదక్ ఆర్డీఓను నియమించారు. మొత్తం 688 మంది ఓటర్లు, 19 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలను ప్రకటించి ఆఫీస్ బేరర్స్‌ను...