మెదక్లో రెడ్క్రాస్ ఎన్నికలు ప్రశాంతం
15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక 688 మందికి 295 మంది ఓటింగ్.. 42.88% పోలింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 5: మెదక్ జిల్లా (4) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 688 మంది ఓటర్లకు గాను 295 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 42.88 శాతం పోలింగ్ నమోదైంది. పోలైన ఓట్లలో 22 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తుది బరిలో ఉన్న అభ్యర్థుల్లో...