మెదక్ జిల్లాలో పార్ట్‌టైం ఉపాధ్యాయుల నియామకం
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 23 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జూన్ 26 నుంచి జూలై 4 వరకు దరఖాస్తుల స్వీకరణ – జూలై 6న డెమో, ఇంటర్వ్యూలు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2 న్యూస్, జూన్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ 25: మెదక్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైం ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం...