రాజీయే రాజమార్గం: జూనియర్ సివిల్ జడ్జ్ హేమలత

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 13: నర్సాపూర్ (12) రాజీ చేయదగిన కేసుల్లో ఇరువర్గాలు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకొని స్నేహ పూరిత భావంతో కలిసిమెలిసి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ కం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీచైర్మన్ఎం.హేమలత సూచించారు. శనివారం నర్సాపూర్‌ మండల్ లీగల్ సర్వీస్ కమిటీఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీఆధ్వర్యంలో, జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా...