నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
వ్యవసాయ సన్నాహాలు, రైతు సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష A2న్యూస్ జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (7) జిల్లాలో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ సన్నాహాలు, రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్ల సరఫరా, ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటల సాగు పురోగతి, వర్షపాతం...