ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
రామాయంపేట సీహెచ్‌సీని పరిశీలించిన డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివ దయాల్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9: రామాయంపేట (8) జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తోందని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివ దయాల్ తెలిపారు. మంగళవారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వివిధ వైద్య నిపుణుల...