గౌతాజిగూడలో జమ్మి చెట్టుకు పూజలు..

      పాలపిట్ట దర్శనంతో గ్రామస్తుల్లో ఆనందోత్సాహం   A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 21: మనోహరాబాద్ (20) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గౌతాజిగూడ గ్రామంలో సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన దసరా సంబరాలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా సమీపంలోని పొలాలకు వెళ్లి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశంలో ఎగురుతున్న పాలపిట్టను దర్శించుకుని, గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు...