పోతారం గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 18: మనోహరాబాద్ (17) మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో,గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలను వివరించారు. తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా ఉండి, గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమ్మడి దుర్గమ్మ, వార్డు సభ్యులు...