జీవో నెంబర్ 25 కి వ్యతిరేకంగా నిరసన
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) జూలై 30: నర్సాపూర్ (29) జీవో నెంబర్ 25 వెంటనే సవరణ చేయాలని ఎస్జీ టీయూ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం నర్సాపూర్ పాఠశాలలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్జీ టీయూ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేయాలని, జీవో నెంబర్ 25 వెంటనే సవరణ చేయాలని డిమాండ్...