పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన కుటుంబానికి ఆధారం: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (13) "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన కుటుంబానికి ఆధారం" అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత కుటుంబ నియంత్రణ సేవలను అర్హులైన దంపతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెదక్...