జనాభా లెక్కలతోనే సరైన అభివృద్ధి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 14: మెదక్ జిల్లా (13) ప్రణాళికాబద్ధమైన భవిష్యత్‌ అభివృద్ధికి జనాభా లెక్కలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణన–2027 సన్నాహకాల్లో భాగంగా రూపొందిస్తున్న జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ తయారీపై గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు,...